పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రధమ స్కంధము : షష్ఠ్యంతములు

 •  
 •  
 •  

1-42-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రుణాంచితగుణమణికిని
సురుచిరబాలేందుబింబచూడామణికిన్
దైవశిఖామణికిని
జితరధీమణికి భక్తచింతామణికిన్.

1-43-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

హాలాహలభక్షునకును
శైలాదిప్రముఖదేవనరక్షునకున్
ఫాలానలచక్షునకున్
శ్రీలితవిచక్షుణుకును జితదక్షునకున్.

1-44-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ముకుళితకరసురపతికిని
లబ్రహ్మాండభాండయమాయానా
తంత్రసూత్రధారికిఁ
బ్రటితవిస్ఫారమతికిఁ బార్వతిపతికిన్.