పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రధమ స్కంధము : ఆశ్వాసాంతము

 •  
 •  
 •  

1-229-మత్త.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రాచందన కుంద శంఖ మరాళ హీర పటీర వి
భ్రాజితాంగ! మునీంద్రమానసద్మహంస! రమాంగనా
రానాయక! ధారుణీధరరాజనందననాయకా!
రారాజమనస్సరోజవిరాజితాంబుజనాయకా!

1-230-మా.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నిమభువనదీపా! నిర్మలానందరూపా!
ణితగుణధీరా! యప్రతర్క్యప్రకారా!
నజలధిహారా! ఖంరాజద్విహారా!
యుతిమదనమూర్తీ! యోగిహృద్యాంతవర్తీ!

1-231-గ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇది శ్రీమన్మహామహేశ్వర యివటూరి సోమనారాధ్య దివ్యశ్రీ పాదప ద్మారాధక కేసనామాత్యపుత్ర పోతయనామధేయ ప్రణీతంబైన వీరభద్ర విజయం బను మహా పురాణకథ యందు దేవేంద్రాది దేవగణంబులు శివుని సందర్శనంబు సేయుటయు; దక్షయాగంబును దాక్షాయణి నారదు వలన విని శంభుని కెఱింగించుటయు; శంభుండు పనుప దివ్యరథా రూఢ యై పార్వతీదేవి దక్షు నింటికి వచ్చుటయు; దక్షుఁడు సేయు శివనింద వినఁజాలక యమ్మహాదేవి దేహంబు దొఱఁగుటయు; హిమవంతునికిఁ గుమారియై శాంకరి పొడచూపుటయు; తదీయ తపో మహత్త్వంబును; నగజ శివునకుఁ బరిచర్యలు సేయుటయు నన్నది ప్రథమాశ్వాసము.

ద్వితీయస్కంధము - తారకుడు దండై పోవుట