పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : ఋశ్యశృంగుని వృత్తాంతము

  •  
  •  
  •  

9-693-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు వచ్చి మ్రొక్కిన ఋశ్యశృంగుం జూచి, నగుచు డగ్గఱి.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; వచ్చి = వచ్చి; మ్రొక్కిన = నమస్కరించగా; ఋశ్యశృంగున్ = ఋశ్యశృంగుని; చూచి = కనగొని; నగుచున్ = నవ్వుతు; డగ్గఱి = దగ్గరచేరి .

భావము:

ఈ విధంగా వచ్చి నమస్కరించిన ఋశ్యశృంగుని చూసి ఆ పడతులు నవ్వుతు దగ్గర చేరి.