పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : ఋశ్యశృంగుని వృత్తాంతము

  •  
  •  
  •  

9-691-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అయ్యవసరంబున వారలం జూచి.

టీకా:

ఆ = ఆ; అవసరంబునన్ = సమయమునందు; వారల్ = వారిని; చూచి = చూసి .

భావము:

అలా ఆ యువతులు శృంగారచేష్టలతో దరిచేరుతున్న ఆ సమయంలో వారిని ఋష్యశృంగుడు చూసి.