పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : రంతిదేవుని చరిత్రము

  •  
  •  
  •  

9-651-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వాల నేమియు నడుగక
నారాయణభక్తి దన మనంబున వెలుఁగన్
ధీరుం డాతఁడు మాయా
పాజ్ఞుం డగుచు బరమదముం బొందెన్.

టీకా:

వారలన్ = వారిని; ఏమియున్ = ఏమి; అడుగక = అడగకుండ; నారాయణభక్తిన్ = విష్ణుభక్తిని; తన = అతని యొక్క; మనంబునన్ = మనసు నందు; వెలుగన్ = ప్రకాశించుతుండగ; ధీరుండు = ధీరుడు; ఆతడు = అతను; మాయా = మాయ ప్రభావమును; అపారజ్ఞండు = బాగా నెరిగినవాడు; అగుచున్ = అగుచు; పరమపదమును = మోక్షమును; పొందెన్ = పొందెను;

భావము:

ధీరుడైన ఆ రంతిదేవుడు వారిని ఏ వరాలు యాచించ లేదు. విష్ణుభక్తిని మనసులో ప్రకాశిస్తుండగా మాయాప్రభావం గ్రహించినవాడై మోక్షాన్ని పొందాడు.