పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : భరతుని చరిత్ర

  •  
  •  
  •  

9-629-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వచ్చి దుష్యంతుండున్న సభామండపంబునకుం జని నిలిచి యున్న యెడ.

టీకా:

వచ్చి = వచ్చి; దుష్యంతుండు = దుష్యంతుడు; ఉన్న = ఉన్నట్టి; సభా = సభలోని; మండపంబున్ = మండపమున; కున్ = కు; చని = వెళ్ళి; నిలిచి = నిలబడి; ఉన్న = ఉన్నట్టి; ఎడన్ = సమయమునందు .

భావము:

శకుంతల అలా వచ్చి దుష్యంతుడు ఉన్న సభామండపంలో నిలబడింది. అప్పుడు.