పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : పూరువు వృత్తాంతము

  •  
  •  
  •  

9-554-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన విని గురుభక్తిగుణాధారుండయిన పూరుం డిట్లనియె.

టీకా:

అనినన్ = అనగా; విని = విని; గురు = పితృ; భక్తిన్ = భక్తి; గుణా = గుణములు; ధారుండు = కలిగినవాడు; అయిన = ఐనట్టి; పూరుండు = పూరుడు; ఇట్లు = ఈ విధముగా; అనియె = పలికెను.

భావము:

అనగా విని పితృ భక్తి సుగుణాలు కల పూరుడు ఈ విధముగా పలికాడు.