పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : పరశురాముని కథ

  •  
  •  
  •  

9-467-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు గంధర్వవల్లభునిం జూచు కారణంబున దడసి.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; గంధర్వ = గంధర్వుల; వల్లభున్ = రాజును; చూచు = చూసిన; కారణంబునన్ = కారణముచేత; తడసి = ఆలస్యముఅయ్యి .

భావము:

ఈ విధంగ గంధర్వరాజును చూసిన కారణంచేత ఆలస్యం అయింది.