పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : పరశురాముని కథ

  •  
  •  
  •  

9-447-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కని కోపించి.

టీకా:

కని = చూసి; కోపించి = కోపగించుకొని .

భావము:

అలా కార్తవీర్యార్జునుడు పరశురాముడిని చూసి ఆగ్రహించి.