పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : పరశురాముని కథ

  •  
  •  
  •  

9-439-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పంచిన వారలు దర్పంబునం జని.

టీకా:

పంచినన్ = పంపించగా; వారలు = వారు; దర్పంబునన్ = గర్వముతో; చని = వెళ్ళి.

భావము:

అలా రాజు పంపించగా భటులు గర్వముతో వెళ్ళి....