పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : పరశురాముని కథ

  •  
  •  
  •  

9-435-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత నర్జునుండు మహిష్మతీపురంబున కేతెంచి.

టీకా:

అంతన్ = అంతట; అర్జునుండు = అర్జునుడు; మహిష్మతీ = మహిష్మతి అనెడి; పురంబున్ = నగరమున; కున్ = కి; ఏతెంచి = వచ్చి.

భావము:

పిమ్మట కార్తవీర్యార్జునుడు తన మహిష్మతీ నగరానికి వచ్చి....