పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరాముని కథనంబు

  •  
  •  
  •  

9-305-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంతనా రావణుండు దెగుట విని.

టీకా:

అంతన్ = అంతట; ఆ = ఆ; రావణుండు = రావణుడు; తెగుట = మరణించుట; విని = విని.

భావము:

అంతట ఆ రావణుడు మరణించడం విని....