పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : దూర్వాసుని కృత్య కథ

  •  
  •  
  •  

9-134-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని వినుతించి కేలుఁ దమ్మిదోయి నొసలం బొసంగించి యిట్లనియె.

టీకా:

అని = అని; వినుతించి = కీర్తించి; కేలు = చేయి అనెడి; దమ్మి = పద్మముల; దోయి = జంటను (2); నొసల్ = నొసటిపైన; పొసగించి = పొందుపరచి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అని కీర్తించి అంబరీషుడు చేతులను నొసటిపై జోడించి ఇలా అన్నాడు.