పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామనుని భిక్ష కోరు మనుట

  •  
  •  
  •  

8-548-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు నయ్యజమానుం డభ్యాగతున కిట్లనియె.

టీకా:

మఱియున్ = అటుపిమ్మట; ఆ = ఆ; యజమానుండు = యజ్ఞముచేయువాడు; అభ్యాగతున్ = అతిథి; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అలా కాళ్ళు కడిగి తలపై జల్లుకున్న ఆ చక్రవర్తి అతిథిగా వచ్చిన ఆ వామనునితో ఇలా అన్నాడు.