పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామనుని విప్రుల సంభాషణ

  •  
  •  
  •  

8-522-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన నఖిల దేశీయు లగు భూసురు లిట్లనిరి.

టీకా:

అనినన్ = అనగా; అఖిల = అన్ని; దేశీయులు = దేశములవారు; అగు = అయిన; భూసురులు = విప్రులు {భూసురులు - భూమిపైని దేవతలు, బ్రాహ్మణులు}; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.

భావము:

ఇలా ధనమిచ్చే మహాదాత ఎవరో చెప్పండి అని అడిగిన, వామనుడితో వివిధ దేశాలకు చెందిన బ్రాహ్మణులు ఇలా అన్నారు.