పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామనుడు గర్భస్తు డగుట

  •  
  •  
  •  

8-497-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత న క్కాంతాతిలకంబు క్రమక్రమంబున.

టీకా:

అంతన్ = ఆ సమయమున; ఆ = ఆ; కాంతా = స్త్రీలలో; తిలకంబు = శ్రేష్ఠురాలు; క్రమక్రమంబున్ = క్రమముగా.

భావము:

అదితి క్రమక్రమంగా నిండుచూలాలు అయింది. . .