పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : బృహస్పతి మంత్రాంగము

  •  
  •  
  •  

8-455-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన సురరాజునకు సురాచార్యుం డిట్లనియె.

టీకా:

అనినన్ = అనగా; సురరాజు = దేవేంద్రుని; కున్ = కి; సురాచార్యుండు = బృహస్పతి; ఇట్లు = ఇలా; అనియె = చెప్పెను.

భావము:

ఇలా బలి బారినుండి తప్పించుకోడం ఎలా అని అడిగిన ఇంద్రుడితో బృహస్పతి ఇలా అన్నాడు.