పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : అమృతము పంచుట

  •  
  •  
  •  

8-317-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు రెండు పంక్తులుగా నేర్పరచి.

టీకా:

ఇట్లు = ఈ విధముగా; రెండు = రెండు; పంక్తులు = వరుసలు; కాన్ = అగునట్లు; ఏర్పరచి = ఏర్పాటుచేసి.

భావము:

అలా దావదానవులను రెండు వేరువేరు వరుసలుగా కూర్చోబెట్టింది.