పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : సముద్రమథన వర్ణన

  •  
  •  
  •  

8-210-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత నప్పయోరాశి మధ్యంబున.

టీకా:

అంతన్ = అంతట; ఆ = ఆ; పయోరాశి = సముద్రము {పయోరాశి - పయస్ (నీటి)కి రాశి, కడలి}; మధ్యంబునన్ = నడుమ.

భావము:

అలా మథిస్తున్నప్పుడు ఆ పాలసముద్రం మధ్యలో. . .