పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : విష్ణువు ఆగమనము

  •  
  •  
  •  

8-106-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు పొడగని.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; పొడగని = దర్శించి.

భావము:

అలా గజేంద్రుని కాపాడటానికి వెళుతున్న విష్ణుమూర్తిని దేవతలు కనుగొని