పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : గజేంద్రుని దీనాలాపములు

  •  
  •  
  •  

8-84-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని మఱియు నిట్లని వితర్కించె.

టీకా:

అని = అని; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఇలా; అని = అని; వితర్కించె = తరచిపలికెను.

భావము:

గజరాజు ఇంకా ఇలా అనుకోసాగాడు.