పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాదుని జన్మంబు

  •  
  •  
  •  

7-278-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అయ్యవసరంబున నద్దానవేంద్రుండు.

టీకా:

ఆ = ఆ; అవసరంబునన్ = సమయములో; ఆ = ఆ; దానవేంద్రుండు = రాక్షసరాజు.

భావము:

ఇలా భగవంతుడు సర్వవ్యాపి అని కొడుకు ప్రహ్లాదుడు చెప్పగా, తండ్రి హిరణ్యకశిపుడు ఇలా అంటున్నాడు.