పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాదుని హింసించుట

  •  
  •  
  •  

7-186-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని రాక్షసవీరుల నీక్షించి యిట్లనియె.

టీకా:

అని = అని; రాక్షసవీరులన్ = వీరులైన రాక్షసులను; ఈక్షించి = చూసి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అలా పలికి హిరణ్యకశిపుడు వీరులైన తన రాక్షస భటులను ఇలా ఆదేశించాడు.