పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాద చరిత్రము

  •  
  •  
  •  

7-159-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని బుజ్జగించి దానవేశ్వరుని సన్నిధికిం దోడితెచ్చిన.

టీకా:

అని = అని; బుజ్జగించి = నచ్చచెప్పి; దానవేశ్వరుని = హిరణ్యకశిపుని; సన్నిధి = దగ్గర; కున్ = కు; తోడి = కూడా; తెచ్చి = తీసుకు వచ్చి.

భావము:

అలా గురువులు ప్రహ్లాదుడిని బుజ్జగించి, హిరణ్యకశిప మహారాజు ఆస్థానానికి తీసుకు వచ్చారు.