పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాద చరిత్రము

  •  
  •  
  •  

7-138-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు చారులచేత నాహూయమానుం డై ప్రహ్లాదుండు చనుదెంచిన.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; చారులు = సేవకుల; చేతన్ = ద్వారా; ఆహూయమానుండు = పిలువబడినవాడు; ఐ = అయ్యి; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; చనుదెంచిన = రాగా.

భావము:

అలా భటులు తీసుకురాగా, ప్రహ్లాదుడు వచ్చాడు.