పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ఆశ్రమాదుల ధర్మములు

  •  
  •  
  •  

7-456-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శువులఁ బొరిగొని మఖములు
విదములుగఁ జేయు బుధుని వీక్షించి తమున్
విసనము చేయునో యని
క్రశిమన్ బెగడొందు భూతణము నరేంద్రా!

టీకా:

పశువులన్ = పశువులను; పొరిగొని = వధించి; మఖములున్ = యజ్ఞములను; విశదములుగన్ = విస్తారముగ; చేయు = చేసెడి; బుధుని = జ్ఞానిని; వీక్షించి = చూసి; తమున్ = తమను; విశసనము = వధించుట; చేయునో = చేయును ఏమో; అని = అని; క్రశిమన్ = కుందుటచేత; బెగడొందున్ = బెంగపడును; భూత = జంతు; గణము = జాలము; నరేంద్ర = రాజా.

భావము:

ధర్మజ మాననాథా! యజ్ఞాలలో పశుహింస చేసే పండితులను చూసి వీరు ఎప్పుడు తమ ప్రాణాలు తీసి చంపేస్తారో అనే భయంతో మిగతా జంతువులు కూడా కృశించిపోతాయి.