సప్తమ స్కంధము : ప్రహ్లాదుడు స్తుతించుట
- ఉపకరణాలు:
"దంష్ట్రివై తొల్లి సోదరుని హిరణ్యాక్షు-
నీవు చంపుటఁ జేసి నిగ్రహమున
మా తండ్రి రోషనిర్మగ్నుఁడై సర్వలో-
కేశ్వరుఁ బరము ని న్నెఱుఁగ లేక
పరిపంథి పగిది నీ భక్తుండ నగు నాకు-
నపకారములు జేసె నతఁడు నేఁడు
నీ శాంతదృష్టిచే నిర్మలత్వము నొందెఁ-
గావున బాప సంఘంబువలనఁ