సప్తమ స్కంధము : దేవతల నరసింహ స్తుతి
- ఉపకరణాలు:
చారణు లిట్లనిరి.
టీకా:
చారణులు = చారణులు {చారణులు - ఒకజాతి ఖేచరులు, దేవగాయక జాతి వారు, వ్యు. చారయతి కీర్తనమ్ -చర (ణిత్)+ల్యు, కీర్తిని నలుగడలకు వ్యాపింప జేయువారు.}; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:
చారణులు ఇలా అన్నారు.