సప్తమ స్కంధము : దేవతల నరసింహ స్తుతి
- ఉపకరణాలు:
గంధర్వు లిట్లనిరి.
టీకా:
గంధర్వులు = గంధర్వులు {గంధర్వులు - గానములు పాడుటలో విశిష్టులు, దేవయోని విశేషము, గంధ (వాసనలు) మోయువారు (అహోరాత్రులు సంకేతము)}; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:
గంధర్వులు ఇలా అంటూ గానాలు చేసారు.