సప్తమ స్కంధము : దేవతల నరసింహ స్తుతి
- ఉపకరణాలు:
సిద్ధు లిట్లనిరి.
టీకా:
సిద్ధులు = సిద్ధులు {సిద్ధులు - 1. సిద్ది పొందినవారు, 2. దేవతలలో ఒక తెగవారు. 3. అణిమాది సిద్ధిగలవారు, 4. అతీంద్రియ శక్తులు}; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:
సిద్ధులు నరసింహుని ప్రసిద్ధిని ఇలా ప్రశంసించారు.