సప్తమ స్కంధము : దేవతల నరసింహ స్తుతి
- ఉపకరణాలు:
పితృదేవత లిట్లనిరి.
టీకా:
పితృదేవతలు = పితృదేవతలు {పితృదేవతలు - వసురుద్రాది రూపులైన అగ్నిష్వాత్తుడు కవ్యవాహనుడు మొదలైనవారు (పాలపర్తి నాగేశ్వర్లు శాస్త్రులు వారి దశమ స్కంధము), 2. దేవతలవలె మాన్యులైన పితరులు. (ఆంధ్ర శబ్ధరత్నాకరము)}; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:
పితృదేవతలు ఇలా ప్రణతులు అర్పించారు.