పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : హంసగుహ్య స్తవరాజము

  •  
  •  
  •  

6-238-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని తమలో వితర్కించి యా కుమారు లప్పుడు.

టీకా:

అని = అనుచు; తమలో = తమలోతాము; వితర్కించి = మిక్కిలి తర్కించుకొని; ఆ = ఆ; కుమారులు = బిడ్డలు; అప్పుడు = అప్పుడు.

భావము:

]అని ఆ దక్షుని కుమారులు తమలో తాము తర్కించుకొని...