పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : గ్రంథకర్త వంశ వర్ణనము

  •  
  •  
  •  

6-28-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సువయమంత్రికిఁ బు
ణ్యాల్పశుభాంగి ముమ్మమ్మ మమున్న
వ్యాకుల చిత్తుల నిరువుర
శ్రీర గుణగణులఁ బుణ్యశీలురఁ గాంచెన్.

టీకా:

ఆ = ఆ; కసువయమంత్రి = కసువయమంత్రి; కిన్ = కి; పుణ్యకల్ప = పుణ్యవతి; శుభాంగి = శుభకరమైన దేహము గలామె; ముమ్మడమ్మ = ముమ్మడమ్మ; మమున్ = మమ్ములను; అవ్యాకుల = తొందరపాటులేని; చిత్తులన్ = మనసులు గలవారను; ఇరువురన్ = ఇద్దరిని; శ్రీకర = శుభకరమైన; గుణ = గుణముల; గణ = సమూహములు గలవారిన్; పుణ్యశీలురన్ = పుణ్యవర్తనులను; కాంచెన్ = జన్మ నిచ్చెను.

భావము:

ఆ కసువన మంత్రికి, పుణ్యశీల అయిన ముమ్మడమ్మకు చీకాకు లేని చిత్తం కలవాళ్ళమూ సద్గుణ సంపన్నులమూ సాధువర్తనులమూ అయిన ఇరువురు కుమారులం కలిగాము.