పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : శ్రీమన్నారాయణ కవచము

  •  
  •  
  •  

6-297-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనినం బరీక్షిజ్జనపాలునకు మునినాథుం డిట్లనియె.

టీకా:

అనినన్ = అనగా; పరీక్షిత్ = పరీక్షిత్తు; జనపాలున్ = రాజున; కు = కు; ముని = మునులలో; నాథుండు = ప్రభువు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అని ప్రశ్నించిన పరీక్షిన్నరేంద్రునితో శుకమహర్షి ఇలా అన్నాడు.