పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : నరక లోక విషయములు

  •  
  •  
  •  

5.2-146-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కలిమి నెవ్వఁడేనియుఁ
బాంధవవరులఁగూడి గఁ గుడువక తా
నును వాయసంబు భక్షిం
చి మాడ్కిం దిన్నవాని శీఘ్రమె యచటన్.

టీకా:

తన = తన యొక్క; కలిమిన్ = కలిగినదానిని; ఎవ్వండేని = ఎవరైనా; తన = తన యొక్క; బాంధవ = బందువులలో; వరులన్ = ఉత్తములను; కూడి = కలిసి; తగన్ = అవశ్యము; కుడువక = భుజింపక; తానును = తను మాత్రమే; వాయసంబు = కాకి; భక్షించిన = భుజించిన; మాడ్కిన్ = వలె; తిన్న = భుజించిన; వానిన్ = వాడిని; శీఘ్రమే = తొందరలోనే; అచటన్ = అక్కడ;

భావము:

ఎవ్వడు తన సంపదను తన బంధువులకు పెట్టకుండా, తానొక్కడే కాకిలాగా భక్షించాడో అటువంటివాడు శీఘ్రంగా...