పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : దక్షాదుల శ్రీహరి స్తవంబు

  •  
  •  
  •  

4-194-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శబ్దబ్రహ్మ యిట్లనియె.

టీకా:

శబ్దబ్రహ్మ = శబ్దబ్రహ్మ {శబ్దబ్రహ్మ – ఆకాశ మనబడు దేవుడు, పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనబడు నాలుగు వాక్కులుగ శబ్దబ్రహ్మ ఉచ్చరింపబడును}; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

శబ్దబ్రహ్మ ఇలా అన్నారు.