పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : దక్షాదుల శ్రీహరి స్తవంబు

  •  
  •  
  •  

4-168-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్లు కృతప్రణాములైన యనంతరంబ.

టీకా:

అట్లు = ఆ విధముగ; కృత = చేసిన; ప్రణాములు = నమస్కరించినవారు; ఐ = అయ్యి; అనంతరంబ = తరువాత.

భావము:

ఆ విధంగా ప్రణామాలు చేసిన తరువాత...