పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ఈశ్వర దక్షుల విరోధము

  •  
  •  
  •  

4-44-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇతనికి నస్మత్తనూజను విధిప్రేరితుండనై యిచ్చితి.”

టీకా:

ఇతని = ఇతని; కిన్ = కి; అస్మత్ = నా యొక్క; తనూజనున్ = పుత్రికను {తనూజ - దేహమున పుట్టినది, సుత}; విధి = కర్మచేత, బ్రహ్మదేవునిచేత; ప్రేరితుడను = ప్రేరేపింపబడినవాడను; ఐ = అయ్యి; ఇచ్చితి = వివాహము చేసితి.

భావము:

ఇతనికి బ్రహ్మ మాట విని నా పుత్రికను ఇచ్చాను.”