పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రచేతసుల తపంబు

  •  
  •  
  •  

4-938-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తదనంతరంబ ప్రచేతసులు భగవదాజ్ఞ శిరంబుల ధరియించి సముద్రసలిల నిర్గతులయి.

టీకా:

తదనంతరంబ = తరువాత; ప్రచేతసులు = ప్రచేతసులు; భగవత్ = హరి యొక్క; ఆజ్ఞన్ = ఆజ్ఞను; శిరంబులన్ = తల; ధరియించి = దాల్చి; సముద్ర = సాగర; సలిల = నీటినుండి; నిర్గతులు = వెలువడినవారు; అయి = అయ్యి.

భావము:

ఆ తరువాత ప్రచేతసులు శ్రీహరి ఆనతిని తలదాల్చి మున్నీటి నీటిలోనుండి వెలువడి…