పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పూర్వ సఖుని ఉవాచ

  •  
  •  
  •  

4-868-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సాధులు విమలాంతః
ణులు భగవద్గుణానుథనశ్రవణ
స్ఫురితస్వాంతులు ననఘులు
ధిషణులు నైన భాగత జనుల సభన్.

టీకా:

ధరన్ = భూమిపైన; సాధులున్ = సాధన చేయువారు; విమల = స్వచ్ఛమైన; అంతఃకరణులు = మనసులు కలవారు; భగవత్ = భగవంతుని; గుణ = గుణములను; అనుకథన = చెప్పుకొనుట; శ్రవణ = వినుటలవలన; స్ఫురిత = కలిగెడి; స్వాంతులు = స్వాంతన చెందినవారు; అనఘులు = పుణ్యులు; వర = శ్రేష్ఠమైన; ధిషణులున్ = ధీశక్తి (బుద్ధి బలము) కలవారు; ఐన = అయిన; భాగవత = భాగవత అనుయాయు లైన; జనుల = వారి యొక్క; సభన్ = సమావేశమున.

భావము:

సాధుశీలురు, విమల మనస్కులు భగవంతుని గుణాలను కీర్తించటం చేత, వినటం చేస్త పరిశుద్ధమైన మనస్సు కలిగిన భక్తుల సభలలో…