పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పూర్వ సఖుని ఉవాచ

  •  
  •  
  •  

4-863-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సవాసనోచ్ఛేదకంబు గా" దని వెండియు నిట్లనియె.

టీకా:

సవాసనన్ = వాసనలోకలిపి, సహ వాసమువలన; ఉచ్ఛేదకంబు = నాశము చేయునవి; కాదు = కాదు; అని = అని; వెండియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

సహవాసం వల్ల నాశనం చెందేవి కావు” అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు.