పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రాచీనబర్హి యఙ్ఞములు

  •  
  •  
  •  

4-733-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దేవతనయులారా!
పురుషాధీశుండు పరమ పురుషుఁడు నగు నీ
శ్వరు సుస్తోత్రము మీ కా
మునఁ దెలిపితిని; మీరుఁ ద్దయు భక్తిన్.

టీకా:

నరదేవత = బ్రాహ్మణ; తనయులారా = బాలకులూ; పురుషాధీశుండున్ = విష్ణుడు {పురు షాధీశుడు - పురుషులకు (పురములలో నుండెడి వారికి) అధీశుడు (ప్రభువు), విష్ణువు}; పరమపురుషుడున్ = విష్ణుడు {పరమ పురుషుడు - పరమ (అతీతమైన) పురుషుడు, విష్ణువు}; అగున్ = అయిన; ఈశ్వరున్ = విష్ణుని; స్తోత్రమున్ = స్తోత్రమును; మీ = మీ; కున్ = కు; ఆదరమునన్ = ఆదరముతో; తెలిపితిని = తెలియజేసితిని; మీరున్ = మీరు; తద్దయు = మిక్కిలి; భక్తిన్ = భక్తితో.

భావము:

రాజకుమారులారా! పురుషోత్తముడైన శ్రీహరి స్తోత్రాన్ని ఆదరంతో మీకు తెలియజేశాను. మీరు ఎంతో భక్తితో…