పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రాచీనబర్హి యఙ్ఞములు

  •  
  •  
  •  

4-728-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తి కర్తవ్య విచారక
తిచేఁ దగ నెప్పుడుం బ్రత్తంబును సం
చి విషయ లాలసము నూ
ర్జి లోభము నైన యట్టి సృష్టి గడంకన్.

టీకా:

ఇతి = ఇది, ఇట్లు చేయుట; కర్తవ్య = చేయవలసినది యనెడి; విచారక = చర్చించుకొనెడి; మతిన్ = బుద్ధి; చేన్ = చేత; ఎప్పుడున్ = ఎప్పుడు; ప్రమత్తంబునున్ = ఁఏమఱిపాటు; సంచిత = కూడబెట్టుకొన్న; విషయ = విషయముల యందు; లాలసమునున్ = దౌర్బల్యము; ఊర్జిత = గట్టి; లోభమున్ = లోభగుణము; ఐన =కలిగి ఉన్న; అట్టి = అటువంటి; సృష్టిన్ = సృష్టిని; కడంకన్ = పట్టుదలతో.

భావము:

ఇది చేయదగిన పని అనే వివేకంతో ఎప్పుడూ ఏమఱిపాటుతో, విషయ లాలసత్వముతో, లోభత్వంతో ఉన్న ఈ సృష్టిని…