పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని బరమపద ప్రాప్తి

  •  
  •  
  •  

4-667-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నీ కిప్పుడు చెప్పితి
మానుగ నీ పుణ్యకథను హితశ్రద్ధా
ధీనుండై విస్ఫుర దవ
ధానుండై యెవ్వఁడేనిఁ నరిన భక్తిన్.

టీకా:

ఏన్ = నేను; నీ = నీ; కున్ = కు; ఇప్పుడు = ఇప్పుడు; చెప్పితి = చెప్పితిని; మానుగన్ = మనోజ్ఞముగ; ఈ = ఈ; పుణ్య = పుణ్యవంతమైన; కథను = కథను; మహిత = గొప్ప; శ్రద్ధా = శ్రధ్ద; ఆధీనుండు = కలిగినవాడు; ఐ = అయ్యి; విస్ఫురత్ = వికసించిన; అవధానుండు = ధారణ కలవాడు; ఐ = అయ్యి; ఎవ్వడు = ఎవడైనా సరే; తనరినన్ = అతిశయించిన; భక్తిన్ = భక్తితో.

భావము:

ఆ పృథుచక్రవర్తి చరిత్రను నీకు చెప్పాను. ఈ పుణ్యకథను గొప్ప శ్రద్ధతో…