పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని బరమపద ప్రాప్తి

  •  
  •  
  •  

4-662-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కాన పతివ్రతలకు నసాధ్యం బెందునుం గలదే?" యని మఱియును.

టీకా:

కాన = కనుక; పతివ్రతల్ = పతివ్రతల {పతివ్రత - పతినే దైవముగా వ్రతముగా నిష్ఠకలయామె}; అసాధ్యంబున్ = అసాధ్యమైనది; ఎందునున్ = ఎక్కడను; కలదే = కలదా ఏమి (లేదు); అని = అని; మఱియున్ = ఇంకను.

భావము:

అవును, పతివ్రతలకు సాధ్యం కానిది ఎక్కడైనా ఉన్నదా” అని పలికి ఇంకా…