పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని బరమపద ప్రాప్తి

  •  
  •  
  •  

4-659-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మిడి యచ్చర లాడిరి
మొయించిరి శంఖతూర్యములు దివిజులు పా
డిరి కిన్నరజనులు పర
స్ప నుతు లొనరించి రా సుర్వాంగనలున్.

టీకా:

తరమిడి = వెంటవెంటనే; అచ్చరలు = అప్సరసలు; ఆడిరి = నాట్యము లాడిరి; మొరయించిరి = మోయించిరి; శంఖ = శంఖములు; తూర్యములున్ = మంగళవాద్యములను; దివిజులు = దేవతలు; పాడిరి = గీతములు పాడిరి; కిన్నరజనులు = కిన్నరులు; పరస్పర = ఒకరి నొకరు; నుతులు = స్తోత్రములు; ఒనర్చిరి = చేసుకొనిరి; ఆ = ఆ; సుపర్వ = దేవతా; అంగనలున్ = స్త్రీలు {అంగన - అంగములు (అవయవములు) చక్కగ ఉన్న ఆమె}.

భావము:

అప్సరసలు నాట్యం చేశారు. దేవతలు శంఖాలు పూరించి మంగళ వాద్యాలు మ్రోగించారు. కిన్నరులు గానం చేశారు. సురసుందరీ మణులు స్తుతించారు.