పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని రాజ్యపాలన

  •  
  •  
  •  

4-596-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని పలికి వీరవర్యుం
నఁదగు పృథుచక్రవర్తి "యుతాబ్దంబుల్
రఁగ జీవింతువుగా"
ని తగ నాశీర్వదించి భిమత మొప్పన్.

టీకా:

అని = అని; పలికి = పలికి; వీర = వీరులలో; వర్యుండు = శ్రేష్ఠుడు; అనన్ = అనుటకు; తగు = తగిన; పృథుచక్రవర్తిన్ = పృథుచక్రవర్తిని; అయుత = పదివేలు, అనేకమైన; అబ్దంబుల్ = సంవత్సరములు; తనరగన్ = అతిశయించి; జీవింతువుగాక = జీవించెదవుగాక; అని = అని; తగన్ = తగినట్లు; ఆశీర్వదించి = ఆశీర్వదించి; అభిమతము = ఉద్దేశము; ఒప్పన్ = ఒప్పునట్లు.

భావము:

అని చెప్పి సదస్యులందరూ “ఓ పృథుచక్రవర్తీ! నీవు చిరకాలం జీవింతువు గాక!” అని దీవించి…