పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : అర్చిపృథుల జననము

  •  
  •  
  •  

4-453-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్లాఘ్యంబులైన భవదీయ చరిత్రంబుల స్తుతియించెదము” అని యిట్లనిరి.

టీకా:

శ్లాంఘ్యంబులు = పొగడదగినవి; ఐన = అయిన; భవదీయ = నీ యొక్క; చరిత్రంబులన్ = నడవడికలను; స్తుతియించెదము = స్తోత్రము చేసెదము; అని = అని; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.

భావము:

శ్లాఘనీయాలైన నీ చరిత్రలను సంస్తుతిస్తాము” అని పలికి ఇలా కొనియాడారు.