పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : వేనుని చరిత్ర

  •  
  •  
  •  

4-420-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నపాలక! నీ కాయువు
సిరియును బలమును యశంబుఁ జేకఱు వృద్ధిం
బొయుదుగా" కనుచు మనో
ముగ నాశీర్వదించి తివినయమునన్

టీకా:

నరపాలక = రాజ {నరపాలక - నరులను పాలించువాడ, రాజు}; నీకున్ = నీకు; ఆయువున్ = ఆయుష్షు; సిరియును = సంపద; బలమును = శక్తి; యశంబున్ = కీర్తి; చేకుఱున్ = సమకూరును; వృద్ధిన్ = అభివృద్ధిని; పొరయుదుగాక = పొందెదవుగాక; అనుచున్ = అంటూ; మనోహరముగన్ = మనసు దోచెడి పలుకులతో; ఆశీర్వదించి = ఆశీర్వదించి; అతి = మిక్కిలి; వినయమునన్ = వినయముతో.

భావము:

“రాజా! నీకు ఆయుస్సు, ఐశ్వర్యం, బలం, కీర్తి చేకూరు గాక! నీకు జయమగుగాక!” అని మనస్సుకు ఆనందం కలిగేవిధంగా ఆశీర్వదించి మిక్కిలి వినయంతో…