పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : వేనుని చరిత్ర

  •  
  •  
  •  

4-407-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గు సుమహైశ్వర్యోదయ
గు గృహమును బ్రజల, నిద్ర నందిన భార్యన్
దివిడిచి యెక్కడేనియు
తీశుఁడు చనె నిశీథ మయము నందున్.

టీకా:

తగు = చక్కటి; సు = మంచి; మహా = గొప్ప; ఐశ్వర్య = సంపదలు; ఉదయము = కలిగెడిది; అగు = అయిన; గృహమునున్ = ఇంటిని; ప్రజలన్ = జనులను; నిద్రన్ = నిద్ర; అందిన = పోయిన; భార్యన్ = భార్యను; దిగవిడిచి = వదలివేసి; ఎక్కడేనియు = ఎక్కడికో; జగతీశుడు = రాజు {జగతీశుడు - జగతి (భూమి)కిన్ ఈశుడు (ప్రభువు), రాజు}; చనె = వెళ్ళిపోయెను; నిశీథ = అర్ధరాత్రి; సమయమున్ = వేళ; అందున్ = లో.

భావము:

గొప్ప ఐశ్వర్యంతో కూడిన గృహాన్ని, ప్రజలను, నిద్రలో ఉన్న భార్యను విడిచిపట్టి అంగరాజు అర్ధరాత్రి ఒంటరిగా ఎక్కడికో వెళ్ళిపోయాడు.